ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 57కిలోల సెమీఫైనల్లో జాస్మిన్ 5-0 తేడాతో ఒమలీన్ అల్కాల(వెనిజులా)పై అద్భుత విజయం సా�
ఇంగ్లండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి వన్డేలోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి పోరులో సౌతాఫ్రికా.. 7 వికెట్ల తేడాతో గెలిచి
ఐపీఎల్లో 18 ఏండ్ల క్రితం భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘స్లాప్‌గేట్' వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన మాజీ చైర్మన్ లలిత్ మోడీపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫిడే క్లాసికల్ రేటింగ్స్‌లో కెరీర్లోనే అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఫిడే తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ చెన్నై చిన్నోడు.. 2785 ఎలో రేటింగ్ పాయింట
నెల రోజులుగా దేశ రాజధానిలోని క్రికెట్ అభిమానులకు టీ20 మజాను పంచిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో రెండో సీజన్ టైటిల్‌ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ గెలుచుకుంది.
ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన పూల్-ఏ ఆఖరి పోరులో భారత్ 15-0 తేడాతో పసికూన కజకిస్థాన్‌పై రికార్డు విజయం సాధించింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంతో సెమీ�
దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్స్‌లో ఆ జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 678 పరుగుల భారీ ఆధిక్యాన్ని �
భారత యువ వెయిట్‌లిఫ్టర్ కోయల్ బార్ కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో కోయల్ రెండు యూత్ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌తో పాటు చైనాలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీకి తెలంగాణ యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ ఎంపికైంది.
గతమెంతో ఘనం..ప్రస్తుతమే దైవాధీనం అన్నట్లు ఉంది చారిత్రక ఎల్బీ స్టేడియం పరిస్థితి. సరిగ్గా 75 ఏండ్ల క్రితం 1950లో నిర్మితమైన ఫతేమైదాన్(ఎల్బీ స్టేడియం) ఎన్నో చారిత్రక సందర్భాలకు వేదిక. అసఫ్ జాహీ పాలనలో మొఘల్�