Home
Sports
Jammu And Kashmir Got A Rare Opportunity To Reach The Final For The First Time In Ranji Trophy
గెలుపు ముంగిట జమ్మూకశ్మీర్
ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్‌కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్‌లో ఆ జట్టు గెలుపు ముంగిట నిలిచింది.
కోల్‌కతా: ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్‌కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్‌లో ఆ జట్టు గెలుపు ముంగిట నిలిచింది. ఆ జట్టు పేసర్ అకిబ్ నబీ ఆల్‌రౌండ్ షో తో బెంగాల్ బేజారైంది. ఆట మూడో రోజు 198/5తో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన జమ్మూకశ్మీర్.. షమీ (8/90) ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆ జట్టు 302 రన్స్‌కు ఆలౌటైంది.
231కే 8 వికెట్లు కోల్పోయిన దశలో నబీ (42), యుధ్వీర్ (33) పోరాటంతో కశ్మీర్‌కు స్వల్ప ఆధిక్యం (26) మాత్రమే దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో నబీ (4/36), సునీల్ కుమార్ (4/27) బెంబేలెత్తించడంతో బెంగాల్ 99 రన్స్‌కే కుప్పకూలింది. 126 పరుగుల స్వల్ప ఛేదనలో కశ్మీర్.. 2 వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

