Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఓ బ్యాట్స్‌మెన్ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. ఇది క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మణిపూర్ బ్యాట్స్‌మన్ లామాబమ్ అజయ్ సింగ్ ‘హిట్ ది బాల�
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి ఓటమి దిశగా సాగుతున్నది. జమ్మూకాశ్మీర్‌తో జరుగుతున్న గ్రూప్-డీ ఐదో మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 472 పరుగుల ఛేదనలో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 52.3 ఓవ�
తమ రంజీ ట్రోఫీ కెరీర్లో ఢిల్లీ జట్టు దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఆ జట్టు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో తమకంటే తక్కువ ర్యాంకు కల్గిన, ఇంతవరకూ అపజయమన్నదే ఎరుగని జమ్ముకశ్మీర్ చేతిలో ఓటమిపాలై�
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
రంజీ ట్రోఫీలో బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఎదుట హిమాచల్‌ప్రదేశ్ 344 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 303 రన్స్‌కు ఆలౌట్ అయింది.
Mohammad Shami : రంజీ ట్రోఫీలో భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) నిప్పులు చెరుగుతున్నాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడీ స్పీడ్‌స్టర్.
Prithvi Shaw : రంజీ ట్రోఫీలో భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ జోరు చూపిస్తున్నాడు. ఛండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వీరవిహారం చేసిన ఈ చిచ్చరపిడుగు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.
దేశవాళీ టోర్నీ రంజీల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రంజీ పోరులో భాగంగా సర్వీసెస్, అస్సాం మధ్య మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. ఈ రెండు జట్ల పోరు 90 ఓవర్లలోనే పూర్తి అయ్యింది.
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో రెండో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ రంజీ జట్టు తొలిరోజు నిలకడగా ఆడింది. పుదుచ్చేరితో శనివారం ఆరంభమైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్.. తొలి రోజు ఆట ముగిసే సమ�
ఫిట్నెస్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయి సెలక్టర్లపై నేరుగా విమర్శలకు దిగుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో సత్తాచాటాడు.
రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌ను హైదరాబాద్ జట్టు డ్రాతో ప్రారంభించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 400/7తో ఆట ఆరంభించిన హైదరాబాద్.. మరో 11 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది.
Mohammad Shami : భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) తన ఫిట్‌నెస్‌పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెట్టాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)ను పునరాలోచనలో పడేస్తూ రంజీ ట్రోఫీ (Raji Trophy)లో నాలుగు వికెట్లతో చెలరేగ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ ఎలైట్ గ్రూప్-డీ ఆరంభ మ్యాచ్‌లో బంతితో విఫలమైనప్పటికీ బ్యాట్‌తో హైదరాబాద్ దీటుగా బదులిస్తున్నది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయ�
రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడుతున్న హైదరాబాద్ బౌలింగ్‌లో దారుణంగా తేలిపోయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్ రెండో రోజు.. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (211 నాటౌట్), అ�