Ranji Trophy: స్టంప్స్కు బంతి తగిలినా.. బెయిల్స్ కింద పడలేదు.. రంజీ ఫైనల్లో ఘటన.. వీడియో
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ రెండో ఇన్సింగ్స్ ఆడుతున్న సమయంలో.. వికెట్లకు బంతి తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో కమ్రాన్ ఇక్బాల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
హుబ్లీ: కర్నాటక, జమ్మూకశ్మీర్ మధ్య రంజీ ఫైనల్స్(Ranji Trophy) మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ నాలుగో రోజు గమ్మత్తు ఘటన జరిగింది. జమ్మూకశ్మీర్ రెండో ఇన్సింగ్స్ ఆడుతున్న సమయంలో.. వికెట్లకు బంతి తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో కమ్రాన్ ఇక్బాల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విద్యాధర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే రంజీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ విజయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా జమ్మూకశ్మీర్ రంజీ ట్రోఫీని చేజిక్కించుకోనున్నది. ఇప్పటికే జమ్మూకశ్మర్ 400పైగా రన్స్ ఆధిక్యంలో ఉన్నది.
WHAT. JUST. HAPPENED. THERE? 😲
The ball kisses the stumps, but the bails completely refuse to budge!
A lucky escape for Qamran Iqbal 😬
Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/Eh2dzkbS9K
— BCCI Domestic (@BCCIdomestic) February 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Bails
- ball
- iqbal
- jammu kashmir
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

