రంజీ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్ పోరాటపటిమతో ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు.
రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ పోరులో హైదరాబాద్ అదరగొడుతున్నది. జింఖానా మైదానంలో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న గ్రూపు-డీ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తున్నది.
చండీగఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని 283 రన్స్‌కే కట్టడి చేసిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు మాత్రమే కోల్ప�
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీ చివరి మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో హైదరాబాద్ జట్టు.. తొలిరోజే ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్ మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ�
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ జట్టు నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్టే! ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ పరాభవానికి గురైంది.
రంజీ ట్రోఫీ రెండో దశ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఎలైట్ గ్రూపు-డీలో ఉన్న ఈ రెండు జట్లు మ్యాచ్‌ను ప్రతిష్టా
భారత టెస్ట్, వన్డే సారథి శుభ్‌మన్ గిల్ రంజీ ట్రోఫీ రెండో దశ పోటీలకు సిద్ధమవుతున్నాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్ అనంతరం అతడు విరామం తీసుకుంటాడని భావించినా.. భారత కెప్టెన్ మాత్రం �
Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఓ బ్యాట్స్‌మెన్ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. ఇది క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మణిపూర్ బ్యాట్స్‌మన్ లామాబమ్ అజయ్ సింగ్ ‘హిట్ ది బాల�
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి ఓటమి దిశగా సాగుతున్నది. జమ్మూకాశ్మీర్‌తో జరుగుతున్న గ్రూప్-డీ ఐదో మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 472 పరుగుల ఛేదనలో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 52.3 ఓవ�
తమ రంజీ ట్రోఫీ కెరీర్లో ఢిల్లీ జట్టు దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఆ జట్టు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో తమకంటే తక్కువ ర్యాంకు కల్గిన, ఇంతవరకూ అపజయమన్నదే ఎరుగని జమ్ముకశ్మీర్ చేతిలో ఓటమిపాలై�
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.