జాతీయ కబడ్డీ టోర్నీకి వేళాయె
అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో వడోదరా వేదికగా 72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ మంగళవారం మొదలుకానుంది. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు జరిగే టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 31 జట్లు బరిలో ఉన్నాయి.
- నేటి నుంచి వడోదరాలో ప్రారంభం
వడోదరా: అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో వడోదరా వేదికగా 72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ మంగళవారం మొదలుకానుంది. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు జరిగే టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 31 జట్లు బరిలో ఉన్నాయి. పీకేఎల్ గత సీజన్లో మెరుపులు మెరిపించిన ప్లేయర్లతో పాటు సీనియర్లు టోర్నీలో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా టాప్-3 రైడర్లు ఆయాన్ లోచబ్, దేవాంక్ దలాల్, భరత్ హుడా, అశు మాలిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు గత పీకేఎల్ సీజన్లో 64 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టిన దీపక్శంకర్(తమిళనాడు), ఆదిత్య షిండే(మహారాష్ట్ర), నితేశ్‌కుమార్(హర్యానా), అనిల్(హిమాచల్‌ప్రదేశ్), ఉదయ్ పార్తె(మధ్యప్రదేశ్) తమ రాష్ట్ర జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

