క్వార్టర్స్‌కు లక్ష్య
ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
బర్మింగ్‌హామ్: ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
హాంకాంగ్ షట్లర్‌తో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సేన్.. గంటా 18 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మాత్రం అతడికి షాకిచ్చాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టో 19-21, 2-9తో సె యింగ్, టాంగ్ చున్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

