హైదరాబాద్‌లో ఫిఫా అర్హత మ్యాచ్
హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) కార్యదర్శి జీపీ ఫాల్గుణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్..ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ పోరుకు ఆతిథ్యమివ్వబోతున్నది. నగరం వేదికగా జూన్ 6వ తేదీన ఆతిథ్య భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) కార్యదర్శి జీపీ ఫాల్గుణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్ తొలిసారి ఫిఫా అర్హత పోరుకు వేదికవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఫాల్గుణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని సీఎంను కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఫాల్గుణ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

