Strait of Hormuz: బహ్రెయిన్, కువైట్‌పై బుధవారం ఇరాన్ దాడులు చేసింది. ఇవాళ కూడా బహ్రెయిన్‌లో మిస్సైల్ అలర్ట్ సైరన్ మోగించారు. ఇరాన్‌పై మంగళవారం అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో.. కౌంటర్‌గా ఇరాన్ అటాక్ చేసిం
Iran vs US | పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమ భూభాగంపై అమెరికా (USA) జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ (Iran) కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సంచలన చర్యకు దిగింద�
US vs Iran | డ్రోన్లు (Drones), క్షిపణుల (Missiles) దాడులతో పశ్చిమాసియా (West Asia) మళ్లీ దద్దరిల్లింది. ఓవైపు శాంతి కోసం చర్చలు జరుపుతూనే అమెరికా- ఇరాన్ (USA-Iran) దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్.. కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain) లోని అమ
Kuwait : కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహకారంతో గ్లోబల్ “ఏక్ పేడ్ మా కే నామ్” ప్రచారంలో భాగంగా సాల్మియా గార్డెన్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Paramita Tripathi | భారత్ , కువైట్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కువైట్‌లో భారత రాయబారి పారమితా త్రిపాఠి పునరుద్ఘాటించారు.
Ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇరాన్‌పై దాడి జరిగింది.
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకూ ఉధృతమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. ఇరాన్ దాడులతో ఆదివారం గల్ఫ్ దేశాలు దద్దరిల్లాయి. ఆయా దేశాల్లోని ఇంధన సదుపాయాలే లక్ష
కువైట్‌పై ఇరాన్ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్‌పై జరిపిన బాంబు దాడుల్లో భారతీయుడు చనిపోయినట్టు భారత ఎంబసీ సోమవారం వెల్లడించింది.
Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
Iran war : సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది.
Iranian drones : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దుబాయ్, సౌదీ, ఖతార్ సహా యూఏఈ దేశాలపై దుబాయ్ దాడులు చేస్తోంది.
Iran Attack | అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధ విమానాలు ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైతం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్నది. శనివారం రాత్రి ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు,
Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు ద�