US jets mistakenly shot down | కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల.. మూడు ఫైటర్ జెట్లు కూలాయి: అమెరికా
US jets mistakenly shot down | కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల మూడు ఎఫ్-15 ఫైటర్ జెట్లు కూలినట్లు అమెరికా తెలిపింది. కువైట్ ఎయిర్ ఢిపెన్స్ పొరపాటున యాక్టివ్ కావడంతో ‘ఫ్రెండ్లీ ఫైర్’ జరిగినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ అయిన పెంటగాన్ ప్రకటించింది.
వాషింగ్టన్: కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల మూడు ఎఫ్-15 ఫైటర్ జెట్లు కూలినట్లు అమెరికా తెలిపింది. కువైట్ ఎయిర్ ఢిపెన్స్ పొరపాటున యాక్టివ్ కావడంతో ‘ఫ్రెండ్లీ ఫైర్’ జరిగినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ అయిన పెంటగాన్ ప్రకటించింది. (US jets mistakenly shot down) కూలిన మూడు ఎఫ్-15 యుద్ధ విమానాల్లోని ఫైటర్ పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. కువైట్ ఆర్మీ రెస్క్యూ చేసిన ఆరుగురి పైలట్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించింది.
కాగా, సోమవారం ఉదయం కువైట్లో ఎఫ్-15 ఫైటర్ జెట్ కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని తామే కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. కువైట్లోని అమెరికా ఎంబసీపై కూడా దాడి చేసినట్లు పేర్కొంది. అయితే కువైట్ ఆర్మీ పొరపాటున జరిపిన ‘ఫ్రెండ్లీ ఫైర్’లో మూడు ఎఫ్-15 ఫైటర్ జెట్లను కోల్పోయినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది.
F-15 fighter jet of US Air Force crashes in Kuwait as Iran claims strike pic.twitter.com/ZC7DryNir9
— JK24x7 News (@JK247News) March 2, 2026
Also Read:
Indian crew member killed | ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి.. భారతీయ మెరైన్ మృతి
Iran Targets Netanyahu’s Office | ‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’.. ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

