Hyderabad | హైదరాబాద్లో నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. ప్రేమ పేరుతో కాలేజీ అమ్మాయిలకు వలవేసి, వారిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అలా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు.. వారి ప్రైవేటు వీడియోలు
Ganja Batch | కుత్బుల్లాపూర్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి బ్యాచ్ని పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సమక్షంలో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్తో జరిగిన దాడి సంచలనంగా మ�
Heavy rains | తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్షసూచన చేశారు.
హైదరాబాద్లో చైతన్యపురిలో స్పా సెంటర్లపై (Spa Centers) పోలీసులు దాడులు నిర్వహించారు. వాసవీ కాలనీ, కొత్తపేట, నాగోల్, సాయినగర్, అల్కాపురిలో అక్రమంగా నడుస్తున్న ఎనిమిది స్పా సెంటర్లలో సోదాలు నిర్వహించారు.
హైటెక్స్ వేదికగా నిర్వహిస్తున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో రెండో రోజు శనివారం నగరవాసులు తరలివచ్చారు. తమ కలల సౌధాలను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపించారు.
ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. సర్వే కూడా పూర్తి కాని నాగోల్- ఎయిర్పోర్టు మెట్రో విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మసి పూసి మారేడు కాయ చేసినట్లు ఉంది.
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. తుగ్గిలి నాగేంద్ర అనే భక్తుడు కుటుంబంతో వంద గ్రాముల బంగారంతో కాసుల పేరును చేయించి శనివారం ఆలయంలో అ