టీజీ 20 లీగ్‌లో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న హైదరాబాద్ చాంపియన్స్ వరుసగా ఐదో విజయంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. బుధవారం ఆ జట్టు.. వరంగల్ వారియర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏండ్ల మాజీ ఎస్ఐని ఇంటి నుంచి బలవంతంగా లా కెళ్లి అనుచితంగా ప్రవర్తించారనే కేసులో మధురానగర్ ఎస్ఐపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘రద్దీ ఎక్కువ.. బస్సులు తక్కువ’ ఇది గ్రేటర్ ఆర్టీసీ దుస్థితి. ఫలితంగా విద్యా సంస్థలకు వెళ్లడం.. ఇంటికి క్షేమంగా తిరిగిరావడం విద్యార్థులకు ఒక అగ్ని పరీక్షగా మారింది. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడ
Congress Leader | చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడిపై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివ
Sanitation Workers | హైడ్రా అధికారులు కార్మికులతో ప్రమాదకర స్థితిలో పనులు చేయిస్తున్నారు. నాంపల్లి, గోషామహల్ పరిధిలో హైడ్రా అధికారులు ఓపెన్ నాలాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ కార్మికులతో పని చేయిస్తున్న తీరు వారి పట్�
Gold price | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold price) బుధవారం స్వల్పంగా పుంజుకున్నాయి. క్రితం రోజు తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఇవాళ తిరిగి కోలుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని ప్రధ�
Hyderabad | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య జరిగింది. సంతోష్ నగర్లో దేవరాజ్ అనే వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ విచక్షణారహితంగా కొట్టి చంపేశారు.
TGSRTC | బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు మెట్రో సిటీల మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లన
హైదరాబాద్ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, జీవనశైలికి స్పష్టమైన భౌగోళిక కారణాలు ఉన్నాయి. ‘అమెరికన్ డ్రీమ్' వర్సెస్ ’హైదరాబాద్ డ్రీమ్'.. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సామాజిక కోణం ఉన్నది.
హైదరాబాద్‌లోని వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో చూపు మందగిస్తున్న ది. ఈ సమస్య రోజురోజుకూ పెరిగిపోవడం తో వస్త్ర ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తాజాగ�
అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇకట్లకు గురిచేస్తాయో చెప్పడానికి ట్రై కార్పొరేషన్లో నూతనంగా ఏర్పడిన సరిళ్ల విభజనే నిదర్శనం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం కాగి