HYDRAA | హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు శుభ్రం చ�
ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
సైబర్ మోసాలపై నాక్ఔట్ డిజిటల్ ఫ్రాడ్ పేరుతో బజాజ్ ఫిన్సర్వ్ శనివారం నాడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా వివిధ రకాల సైబర్ ముప్పులు, ఆర్థిక భద్రత కోసం పాటించాల్సిన ఉత్తమ పద్�
శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ‘శర్వానంద్ 36’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో ఆర్డర్ను దక్కించుకున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డ్(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నుంచి రూ. 2,085 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది.
హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి.
Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు గాయాలయ్యాయి. హైదరాబాద్ (Hyderabad)లో ఓ యాడ్ షూటింగ్ (ad shoot) సమయంలో ఆయన ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.