న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పిరమల్ ఫార్మాకు తెలంగాణలో ఉన్న ప్లాంట్‌పై అమెరికా నియంత్రణ మండలి పలు అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్‌కు సమీపంలోని సంగారెడ్డి వద్ద ఉన్న ప్లాంట్‌లో తనిఖీలు చేసిన యూఎస్ హెల్త్ రెగ్యులేటరీ నాలుగు అభ్యంతరాలతో కూడిన ఫామ్ 483ని జారీ చేసినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.