Gold Rates | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి పరుగులకు గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఆల్ టైం హైలెవల్‌కు బంగారం ధరలు చేరాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.
Fire Accident | మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడ్‌తో నిండి ఉన్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
శంషాబాద్ ఛఠాన్పల్లి తరహాలో ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి చేయడమే కాకుండా తమకు సహకరించడం లేదని బాధితురాలిని వివస్త్రను చేసి, మర్మాంగంలో కర్రలు గుచ్చి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఇద్�
KTR | రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైద
HYD Rains | హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. దాదాపు గంటన్నరకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం
Hyd Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజ�
దాండియా ఆటలు, బతుకమ్మ సంబురాలు ఒకే సారి చేయ్యలనుకుంటున్నారా...అది కూడా మంచు సోయాగాల్లో ఆడి పాడి సరదాగా గడపాలనుకుంటున్నారా.. అయితే ఈ దసరాకి హైదరాబాద్ రావల్సిందే.
HYDRAA | నగరంలో ఇప్పటి వరకు మొత్తం 923 ఎకరాలను సంరక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.50వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించామన్నారు. నగరంలో దాదాపు 60 చ�
హైదరాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.
జిల్లా లో వివిధ నిర్మాణాలకు ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలకు పైగా వాగులు.. వంకలు నీటితో పారుతుండటం వల్ల ఇసుక సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఏపీ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసా ర భారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్యశర్మ(80) ఆరోగ్య సమస్య లు, వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.