పంచాయతీ పోరులో పట్నం ఓటర్లు కీలకంగా మారారు. ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభా
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ‘డ్రాగన్' సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే కొంతభ�
Akhilesh Yadav | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అఖిలేష్‌కు కేటీఆర్, హర�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఐస్ప్రౌట్ రూ.60 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను టాటా క్యాపిటల్ నుంచి సేకరించినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సుందరి పాటిబండ్ల తెలిపారు.
హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది మార్చిలో జరుగబోయే ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ ( సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్‌ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.