Khairatabad Ganapathi | మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ లోని పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
GHMC Labour | కేసీఆర్ ఆటోరిక్షాలు ఇచ్చినప్పటి నుంచి వాటితో చెత్త సేకరించి మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వచ్చి రాంకీకి అప్పగిస్తామని ఎంతవరకు సరైందని ఓ సీనియర్ జీహె�
Mahesh Kumar Goud | మాకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఏ పార్టీలోకి వెళ్లొద్దని కోరారు. కాంగ్రెస్‌లోనే పుట్టాం.. కాంగ్రెస్‌లోనే పెరిగాం. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్ జెండాతోనే పోటీ చేస్తామంటూ కొండ
Hyderabad ఁ హైదరాబాద్ అల్వాల్ పరిధి సూర్యనగర్‌లో ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త పరశురామ్ గొంతు నులిమి హతమార్చిన ఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్�
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కిషన్గూడలోని సెవెన్‌హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్‌ను తప్పించబోయి.. పక్కనే ఉన్�
మణికొండలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. బీఆర్సీ బిల్డింగ్ పక్కన ఓ వాణిజ్య దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలడం తో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఊహించని ఈ ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
GHMC Labourer | కరోనా టైంలో కూడా మావాళ్లు వేల మంది చనిపోయారు.. మా పిల్లల కోసం ఇదే మురికి పని చేసుకుంటున్నం. ఈ రోజు రాంకీ సంస్థకు అప్పగిస్తమంటున్నరు.. మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోం అని జీహెచ్ఎంసీ కార్మికులు ప�
హైదరాబాద్‌లో ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని హేమదుర్గ(26) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శ్రీనగర్ కాలనీలో జరిగింది
Media | ప్రభుత్వ తీరు వల్లే జలమండలి విభాగంలో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న కిరణ్ చనిపోయాడంటూ, న్యాయం చేయాలంటూ వచ్చిన తోటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కవర్ చేస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డార�
GHMC Labourer | సొంత బండ్లు కొనిచ్చి కేసీఆర్ మమ్మల్ని ఓనర్లను చేస్తే.. ఈ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి మా బతుకులు రోడ్డుపాలు చేస్తుందని జీహెచ్ఎంసీ కార్మికుడు ఫైర్ అయ్యాడు.
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరి�
Rapido bike | ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన హేమదుర్గ అనే మహిళ బంజారాహిల్స్‌లోని ఓ కారు కంపెనీలో పనిచేస్తోంది. ఆ మహిళ వెళ్తున్న ర్యాపిడో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.