IDF: 80 జెట్స్.. 230 బాంబులతో.. ఇరాన్ అండర్‌గ్రౌండ్ మిస్సైల్ ఫ్యాక్టరీపై దాడి
IDF: టెహ్రాన్‌తో పాటు ఇతర మిలిటరీ కేంద్రాలపై గత రాత్రి ఇజ్రాయెల్ దాడలు చేసింది. అండర్‌గ్రౌండ్ బాలిస్టిక్ మిస్సైల్ ఫ్యార్టీతో పాటు ఓ మిలిటరీ అకాడమీపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. 80 ఫైటర్ విమానాలతో సుమారు 230 బాంబులను జారవిడిచినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి.
జెరుసలాం: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర మిలిటరీ కేంద్రాలపై గత రాత్రి ఇజ్రాయెల్ దాడలు చేసింది. అండర్‌గ్రౌండ్ బాలిస్టిక్ మిస్సైల్ ఫ్యార్టీతో పాటు ఓ మిలిటరీ అకాడమీపై దాడి చేసినట్లు ఐడీఎఫ్(IDF) వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన 80 ఫైటర్ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఆ జెట్స్ సుమారు 230 బాంబులను జారవిడిచినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. బాలిస్టిక్ క్షిపణులకు చెందిన స్టోరేజ్, ప్రొడక్షన్ కేంద్రాన్ని టార్గెట్ చేశామని, ఇక్కడ నుంచి ఇరాన్ సైన్యానికి చెందిన వేలాది మంది సైనికులు ఆపరేట్ చేస్తుంటారని ఐడీఎఫ్ చెప్పింది.
శుక్రవారం రాత్రి జరిగిన దాడి ప్రాంతంలో బంకర్లు ఉన్నాయని, మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉన్నట్లు ఐడీఎప్ పేర్కొన్నది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కార్ప్స్కు చెందిన మిలిటరీ అకాడమీ ఇమామ్ హుస్సేన్ యూనివర్సిటీపై కూడా దాడి చేసినట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

