GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
మైలార్‌దేవ్‌పల్లిలో (Mailardevpally) ఇన్నోవా కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ (Balapur) పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో ఉండే ముర్షీద్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడకక్కడే మృతిచెందాడు.
క్వాంటమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ..హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సీమంత్ శుక్లా మాట్లాడుతూ..దక్షిణాదిలో ఉనికిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ నూతన ఆఫీ�
సెంట్రింగ్ స్టీలు దొంగతనాలు నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని, తక్షణమే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వాటిని అరికట్టాలని శ్రీ సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. యాదగిరి కోరారు.
నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు గల పలు కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపా
Australia Terror Attack | ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసుల
Bribe | తమ కాంట్రాక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఇంజినీర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారుడిని రూ.11 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచాన్ని తీసుకున్న శ్రీవివాసులు రెండోసారి
నిజామాబాద్ (Nizamabad ) జిల్లా కేంద్రంలో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో ఇద్దరు మహిళలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు పసిబిడ్డ విక్రయానికి తెర లేపారు.
హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వే (PV Expressway) పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 112 వద్ద వరుసగా మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.