Dhurandhar The Revenge Trailer | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) నుంచి ట్రైలర్ వచ్చేసింది. మార్చి 19న సినిమా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతున్న తరుణంలో మేకర్స్ నేడు ట్రైలర్ను విడుదల చేశారు. గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’కు ఇది సీక్వెల్. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు. సుమారు 3 గంటల 40 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Ab Pakistan ka mustakbil, Hindustan tey karega
Trailer Out Now.
Book Now for Paid Previews on 18th March only.
🔗- https://t.co/9oK8N3bbsE#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam… pic.twitter.com/XbRyfy5uxr
— Jio Studios (@jiostudios) March 7, 2026