RS Praveen Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు �
Rakesh Reddy | జూబ్లీహిల్స్ ఫలితంతో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా.. నైతికంగా బీఆర్ఎస్సే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ ధృవీకర�
KTR | ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పాత్రను ప్రజలు గమనించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామని ఆశించామని.. కానీ ఓడిపోయామని తెలిపారు. ఓడిపోయామని త�
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా �
Kishan Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్‌లో మా ప్రయత్నం మేం చేశామని తెలిపారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే కాంగ్రెస�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్‌వాసులను చలి గజగజా వణికిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాసర్‌రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది.
మనీలాండరింగ్ కేసులో మెస్సర్స్ హ్యాక్ బ్రిడ్జ్ హెవిట్టిక్ అండ్ ఈసన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.111.57 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది.
మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు గమనించండి.. రిజిస్ట్రేషన్‌కు ముందు డాక్యుమెంట్ పైభాగంలో పెన్సిల్‌తో ఓ కోడ్ కనిపిస్తుంది. అవేంటో కాదు కాసుల కోడ్లు.
హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. నగరంలో మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వివాహానికి హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి రహ్మత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కీలకంగా మారాయి. నియోజకవర్గం మొత్తం మీద 48.79శాతం మాత్రమే ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నియోజకవర్గ మొత్తం మీద �