Hyderabad | హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేట్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రుమాన్ హోటల్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పూర్వవైభవం తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బన్సీలాల్‌పేట మెట్ల బావి అందమైన సాంస్కృతిక కేంద్రంగా మారడం ఆనందంగా ఉంది అని కేటీఆర
నగరంలోని కార్ఖానాలో భారీ చోరీ (Robbery) జరిగింది. పనిచేస్తున్న ఇంటికే నేపాల్ ముఠా కన్నం వేసింది. యజమానికి కట్టేసి పెద్దమొత్తంలో బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కార్ఖానా పీఎస్ పరిధిలోని గన్‌రాక్ ఎన్క్లేవ�
పౌరసంబంధాలశాఖ, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నేషనల్ ప్రెస్డే నిర్వహించనున్నారు.
ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4నుంచి 5డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్‌పై చలి పులి పంజా విసురుతుంది.
Cold Wave | ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు పడిపోతున్నాయి.
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచడంపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సమాలోచనలు చేస్తున్నది. నిత్యం ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నా బోగీల పెంపుపై దృష్టి పెట్టని మెట్రో సంస�
బెట్టింగ్‌లో నష్టపోయి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మద్యానికి బానిసయ్యాడు. ఏం చేయాలో తోచక దొంగతనాల బాట పట్టాడు. దీని కోసం బంధువైన ఓ మహిళపై కన్నేసి.. ఎలాగైనా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కొట్టేయాలని పధకం వేశాడ�
హాస్య నటుడు సత్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘జెట్లీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం వి
Cold Wave | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో నగర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి గ్రేటర్ వాసులను వణికిస్తోంది.