తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు తీసుకెళ్లి భారీగా బిల్లు కట్టించడంతో పాటు నకిలీ చెల్లింపు లావాదేవీతో తనను మోసం చేసిందంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. �
హైదరాబాద్ నుంచి మరో అంతర్జాతీయ రూట్లో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించినట్టు జీహెచ్ఐఏఎల్ ప్రకటి�
Sweepers | అధికారులెవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేం శుభ్రం చేసిన తర్వాతే వస్తున్నారు.. మాతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. అలాంటిది మాకే జీతాలు ఇవ్వడం లేదని ఓ స్వీపర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Patlolla Karthik Reddy | ఇవాళ ముఖ్యమంత్రి బుల్లెట్ ట్రైన్ అంటున్నడు.. మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. బరాబర్ బుల్లెట్ ట్రైన్ కావాలి.. మన నియోజకవర్గంలో మెట్రో రైలు తీసుకొచ్చిందెవరు కేసీఆర్ కాదా.. అని బీఆర్ఎస్ నాయక�
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమైనవని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Hyderabad | హైదరాబాద్ మణికొండలోని నెక్నాంపూర్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ఫ్లోటిల్లా అపార్ట్మెంట్లోకి సుమారు ఆరుగురు అనుమానితులు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల టవర్ల పేరిట గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. పథకం ప్రకటించినప్పటి నుంచి ఇండ్ల కేటాయింపు దాకా దరఖాస్తుదారులను అయోమయానికి గురిచేస్తు�
KTR రేవంత్ గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా.. హైదరాబాద్లో ఒక్క కొత్త ఇల్లు కట్టకపోగా, ఉన్న ఇళ్లను కూలగొడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
KTR | ఇవాళ కొన్ని వానపాములు కూడా నాగుపాముల్లాగా బుసలు కొడుతా ఉన్నయి.. ఏం ఫర్వాలేదు.. టైం వస్తది.. వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేసి చూపెడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | గత 10-11 రోజులుగా హైదరాబాద్లో ఒకాయనకు నిద్రపడ్తలేదు. ఆయనెవరో మీకు తెలుసు.. విచిత్రమైన పరిస్థితి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్మీట్లు పెట్టి మీరు ఏ పాట పెట్టుకోవాలే.. ఏ పాట పెట్టుకోవద్దు. అంటే నేను నమ