Home
Cinema
Vijay Deverakonda And Rashmika Mandanna Personally Invite Pm Narendra Modi For Their Grand Reception
ViRosh Wedding | ప్రధాని మోదీని కలిసిన ‘విరోష్’ జంట.. రిసెప్షన్‌కు ఘనంగా ఆహ్వానం!
VijayDeverakonda | రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాతి వేడుకలను మరింత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.
VijayDeverakonda | రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాతి వేడుకలను మరింత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నూతన దంపతులు ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తుంది. ఈ భేటీ పెళ్లికి ముందే జరుగగా.. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది విజయ్ టీమ్.
పెళ్లికి ముందు ప్రధానిని కలిసిన ఈ జంట ఆయన ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా, మార్చి 4న హైదరాబాద్‌లోని ఐకానిక్ ‘తాజ్ కృష్ణ’ హోటల్లో జరగనున్న తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్డును స్వయంగా అందజేసి ఆహ్వానించారు. సినీ, రాజకీయ మరియు క్రీడా రంగాలకు చెందిన దిగ్గజాలు ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

