Home
Business
Hyderabad Based Pharmaceutical Giant Dr Reddys Laboratories Has Received Relief From The Us Securities And Exchange Commission
అమెరికాలో రెడ్డీస్‌కు ఊరట
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)లో హైదరాబాదీ ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు ఊరట దక్కింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)లో హైదరాబాదీ ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు ఊరట దక్కింది. ఉక్రెయిన్ సహా మరికొన్ని దేశాల్లో హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు రెడ్డీస్ వర్గాలు అక్రమ చెల్లింపులు జరిపాయంటూ వచ్చిన ఓ ఫిర్యాదుపై జరిగిన దర్యాప్తులో ఎస్ఈసీ రెడ్డీస్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలను దర్యాప్తు అధికారులు సిఫార్సు చేయలేదని రెడ్డీస్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

