FSL Fire Accident | ఆ ఫైళ్లలోని డేటాను రికవరీ చేయడం కష్టం.. తేల్చిచెప్పిన స్పెషల్ టీమ్
FSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో మొత్తం 1,100 ఫైళ్లు దగ్ధమైనట్లు నాగ్‌పూర్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ గుర్తించింది.
FSL Fire Accident : హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో మొత్తం 1,100 ఫైళ్లు దగ్ధమైనట్లు నాగ్‌పూర్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ గుర్తించింది. దగ్ధమైన ఫైల్స్‌లోని డేటా రికవరీ కోసం ఆ బృందం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఆ ఫైల్స్‌లోని డేటాను రికవరీ చేయడం కష్టమని తేల్చింది.
వివిధ కేసుల దర్యాప్తులో FSL కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా అనేది ఈ ల్యాబ్‌లో పరీక్షించి తేల్చేస్తారు. డీఎన్ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ల్యాబ్‌లో ప్రమాద ప్రభావం పలు కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయంగా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

