Home
fsl fire accident
fsl fire accident
-
"FSL Fire Accident | ఆ అగ్గి రాజేసిందెవరు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రమాదంపై ఎన్నో అనుమానాలు"
2 months agoFSL Fire Accident | రాష్ట్రంలో నేరాలపై పోలీసులు జరిపే పరిశోధనకు గుండెకాయ లాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటికి 6 నెలలు పూర్తయింది. ఆ ప్రమాదంలో కొన్ని వేల ఫైళ్లు, ఎన్నో కేసులకు �"FSL Fire Accident | ఆ ఫైళ్లలోని డేటాను రికవరీ చేయడం కష్టం.. తేల్చిచెప్పిన స్పెషల్ టీమ్"
8 months agoFSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో మొత్తం 1,100 ఫైళ్లు దగ్ధమైనట్లు నాగ్‌పూర"FSL Fire Accident | ఫొరెన్సిక్ అగ్ని ప్రమాదంపై ఎన్నో ప్రశ్నలు.. రెండు వారాలైనా కారణాలు తేల్చని పోలీసులు"
8 months agoFSL Fire Accident | నేరాలు జరిగినప్పుడు పోలీసులు సేకరించే కీలకమైన ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించడానికి, నిందితులెవరో తేల్చడానికి తెలంగాణ పోలీసుశాఖకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గుండెకాయ వంటిది."FSL Fire Accident | పాత కేసుల ఆధారాలేవీ కాలిపోలేదు.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై డీజీపీ శివధర్ రెడ్డి"
8 months agoFSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అత్యంత కీలకమైన డాటాను నిల్వచేసే సర్వర్ రూమ్ కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సర్వర్‌లోని డాటాను బ్యాకప్ చేశారా లేదా అన్నద�"KTR | ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రే.. ఓటుకు నోటు కేసు ఎవిడెన్స్‌లు రేవంత్ దగ్ధం చేయించిండు: కేటీఆర్"
8 months agoKTR | ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్ష్యాధారాలను మాయం చేసేందుకే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర�"FSL Fire Accident | ఐదు రూములు అగ్నికి ఆహుతి.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్"
8 months agoFSL Fire Accident | నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేయ గా, క్లూస్‌టీమ్ మరోసారి తనిఖీలు చేపట్టింది."FSL Fire Accident | క్రిమినల్స్‌కు క్లీన్చిట్?.. ఒక్క ప్రమాదంతో వేలాదిగా నేరస్తులు తప్పించుకున్నట్టేనా?"
8 months agoFSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో వేలాది మంది నేరస్తులకు క్లీన్చిట్ ఇచ్చినట్టేనా? నేరాలను విశ్లేషించి, వాటి ఫలితాలను భద్రపరిచే సర్వర్రూమ్ కూడా కాలిపోవడమే ఇం�"FSL Fire Accident | ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయి: డీజీ శిఖా గోయెల్"
8 months agoFSL Fire Accident | తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎన్నో కీలక కేసుల ఆధారాలు కాలిపోయాయని, అవి ఏయే కేసులవనేది అంచనా వేస్తున్నామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ శిఖాగోయ"KTR | బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పేందుకు మూడు గంటలు పట్టిందా.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై కేటీఆర్"
8 months agoKTR | ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలి"FSL Fire Accident | నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. కీలక విషయాలు వెల్లడించిన శిఖా గోయెల్"
8 months agoFSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయన్న ప్రచారంపై ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయెల్ స్పందించారు."FSL Fire Accident | అనుకున్నదే అయ్యింది.. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలు బుగ్గి"
8 months agoFSL Fire Accident | అనుకున్నదే అయింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (FSL) అగ్ని ప్రమాదం (Fire accident) లో ఓటుకు నోటు కేసు (Note for Vote case) ఆధారాలు బుగ్గి పాలయ్యాయి. దాదాపు అన్ని కేసులకు సంబంధించిన కీలక ఫైల్స్ తగలబడిపోయాయి."Forensic Lab Fire Accdient | ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదు.. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్‌పై డీసీపీ శిల్పవల్లి"
8 months agoForensic Lab Fire Accdient | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుంచేతాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?












