రేపటి నుంచి హైదరాబాద్ గోల్ఫ్ టోర్నీ
టీ గోల్ఫ్ ఫౌండేషన్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి శ్రీకారం చుట్టింది. బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌తో కలిసి అమెచ్యూర్ ప్లేయర్ల కోసం హైదరాబాద్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌ను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ ఫౌండేషన్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి శ్రీకారం చుట్టింది. బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌తో కలిసి అమెచ్యూర్ ప్లేయర్ల కోసం హైదరాబాద్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌ను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించిన జెర్సీలను నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న అమెచ్యూర్ గోల్ఫర్లకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రావు, రూబిన్ చెరియన్, నారాయణం, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

