బాలుడి పై కుక్కల దాడి వీధిలో ఆడుకుంటుండగా ..
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని హరినగర్లో ఎనిమిదేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకా రం..శుక్రవారం హరినగర్ బస్తీవాసిలో ఎనిమిది సంత్సరాల సుక్రిత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, వీధిలో ఆడుకుంటుండగా కుక్కలు వెంటపడ్డాయి.
అల్లాపూర్,ఫిబ్రవరి13: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని హరినగర్లో ఎనిమిదేండ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. స్థానికుల కథనం ప్రకా రం..శుక్రవారం హరినగర్ బస్తీవాసిలో ఎనిమిది సంత్సరాల సుక్రిత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, వీధిలో ఆడుకుంటుండగా కుక్కలు వెంటపడ్డాయి. భయంతో ఇంట్లోకి పరుగెత్తుతుండగా బాలుడిని కుక్కలు వెంబడించి కరిచాయి.
దీంతో బాలుడు పెద్దగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. తీవ్రగాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం నాయరాణగూడ ఆసుపత్రికి తరలించారు.వరుసగా కుక్కల దాడులు జరుగుతు న్న…జీహెచ్ఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

