Stray Dogs | ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలోని 250 వీధికుక్కలకు పంచాయతీ కార్యదర్శి విషమిచ్చి హతమార్చాడు. డిసెంబర్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ�
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల �
కన్నవారు రోడ్డుపై వదిలేసిన ఒక నవజాత శిశువును వీధి కుక్కలు రక్షణగా నిలిచి కాపాడిన ఘటన పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది. మయాపూర్ పట్టణానికి 10 కి.మీ దూరంలోని నవద్వీప్లోని స్వరూప్నగర్ రైల్వే
Stray dogs | చిన్నారులపై వీధి కుక్కలు (Stray Dogs) దాడులు చేసి, తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ (Hyderabad) లోని �
హైదరాబాద్లోని హయత్నగర్ (Hayathnagar) శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు (Stray Dogs) దాడి చేశాయి. సుమారు 10 నుంచి 20 కుక్కలు ఎగబడటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శునకాల దాడిలో అతని చెవి �
Renuka Chowdhury: సభలో కూర్చున్నవాళ్లు కరుస్తారని, శునకాలు కాదు అని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వానికి జంతువులు అంటే ఇష్టం లేదని, వీధి కుక్కలను రక్షించే చట్టాలు లేవని ఆమె అన్నారు. పార�
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామాల్లో గుంపులుగుంపులుగా తిరుగుతూ పలువురిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నపిల్లలు,
Track Stray Dogs At Schools | ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొం
Deers killed | భద్రతా లోపం కారణంగా కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Thrissur) నగరంలో నూతనంగా ప్రారంభమైన పుతూర్ జూపార్కు (Puthur Zoo park) లో దారుణం జరిగింది. వీధి కుక్కలు వేటాడి 10 దుప్పుల (Deers) ను చంపేశాయి.
దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు పెరిగిపోతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వీధి కుక్కల ప్రవేశాన్ని నిరోధించడానికి అన్ని విద్యా సంస్థలు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు