మరిమడ్లలో వీధికుక్కల స్వైర విహారం.. దాడిలో రెండు దూడలు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్ల కోనరావుపేట మండలం మరిమడ్లలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీదుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
కోనరావుపేట, ఫిబ్రవరి 21: రాజన్న సిరిసిల్ల జిల్ల కోనరావుపేట మండలం మరిమడ్లలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీదుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
ఈ క్రమంలోనే శనివారం నాడు గ్రామంలోని రెండు దూడలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. పశువులతో పాటు మనుషులపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

