కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం హుజూరాబాద్లో న్యాయవాదులు ధర్నా చేశారు.
కరీనంగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరవరం మండలాల్లో జంతు గణన సర్వే నిర్వహించామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.
Congress leaders | వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్
Siricilla : సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందిస్తామని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ తెలిపారు
తిమ్మాపూర్ ఇన్చార్జి సబ్ రిజిస్టార్ గా ట్రైనీ జిల్లా రిజిస్టార్ షాగుప్తా ఫిర్దోస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ లో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా ప్రస్తుతం పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వి
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో డ్య
గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని, గ్రామాలు ,పట్టణాలు అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహ