Collector Chitra Mishra | కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసిన సగర సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Collector Chitra Mishra వీణవంక, మార్చి 2: సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించగా సగర సంఘం జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త, రాష్ట్రపతి స్కౌట్ అవార్డు గ్రహీత దేవునూరి శ్రీనివాస్ కలెక్టర్ చాంబర్లో సోమవారం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. సగర సంఘం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా దేవునూరి శ్రీనివాస్ కలెక్టర్ చిత్రా మిశ్రాను కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

