Early Holi celebrations | సహజమైన రంగులతో ముందస్తు హోలీ వేడుకలు
వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో సోమవారం సహజసిద్ధమైన రంగులతో ముందస్తు హోలీ వేడుకలు నిర్వహించారు.
Early Holi celebrations | వీణవంక, మార్చి 2 : వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో సోమవారం సహజసిద్ధమైన రంగులతో ముందస్తు హోలీ వేడుకలు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గోగిపువ్వు తీసుకువచ్చి రంగులు తయారు చేసి, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సంతోషంగా హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా హెచ్ఎం గోనె సత్యం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దేశ ప్రజలంతా జరుపుకునే ఈ హోలీ వేడుకలు సోదర భావానికి ప్రతీక అని, విద్యార్థులతో కలిసి హోలీ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణు, రజిత, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వరూప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

