Collector Koya Sri Harsha | కాచాపూర్ పాఠశాల స్ఫూర్తితో మధ్యాహ్నం భోజనం అందించాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జూలపల్లి మండలం కాచాపూర్ ప్రభుత్వ పాఠశాల స్ఫూర్తితో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
Collector Koya Sri Harsha | పెద్దపల్లి/జూలపల్లి, మార్చి2: జూలపల్లి మండలం కాచాపూర్ ప్రభుత్వ పాఠశాల స్ఫూర్తితో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. మధ్యాహ్నం భోజనం అందించడంలో రాష్ర్టస్థాయి పురస్కారం పొందిన కాచాపూర్ పాఠశాల సిబ్బందిని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వహణలో రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశీలనలో 3 పాఠశాలలకు రాష్ర్ట స్థాయిలో పురస్కారాలు వచ్చినట్లు తెలిపారు. కాగా అందులో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఒక్కటని వెల్లడించారు. అనంతరం అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పీఎం షేక్, జూలపల్లి మండల విద్యాధికారి సరస్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి లను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

