భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని మండల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆశ్రమ పాఠశాల (ఏహెచ్ఎస్) కోయగూడెంలో..
జూలపల్లి మండలం కాచాపూర్ ప్రభుత్వ పాఠశాల స్ఫూర్తితో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
Worm Infested Rice | మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించాయి. వంటకు వినియోగించిన బియ్యం కూడా పురుగులమయంగా ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయబ్ తహసీల్దార్�
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతున్నది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల కడుపు కొట్టి �
లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్ల ధరలపై విద్యాశాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచలేదని ఏజెన్సీలు మండిపడుతున్నాయి.
mid-day meals | ప్రభుత్వ స్కూల్లోని బెంచీలను కట్టెలుగా వినియోగించారు. వాటికి మంటపెట్టి మధ్యాహ్న భోజనం (mid-day meals) వండారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తునకు విద్యాశాఖ అధికా�
ప్రభుత్వ కార్యక్రమాలు, సభల సమయంలో ఒక్కో ప్లేటు భోజనానికి రూ.7 వేల వరకు ఖర్చు పెట్టే బీజేపీ సర్కారుకు బడి పిల్లలు తినే భోజనం చార్జీలను పెంచేందుకు మనసు రావడంలేదు.
Mid-day meals | మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న