Godavari Pushkara Arrangements | గోదావరి పుష్కర ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్ల ఫైనల్ ప్రతిపాదనలు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
Godavari Pushkara Arrangements | పెద్దపల్లి, మార్చి2: గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్ల ఫైనల్ ప్రతిపాదనలు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్లో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్ల పై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు జరుగుతాయని, దీనికి సంబంధించి జిల్లాలో భక్తులు పుణ్యన్నానాలు అరించేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం చేయాలని, రోడ్డు విస్తరణ, లైటింగ్, పార్కింగ్, ఆలయాల వద్ద అభివృద్ధి, తదితర అంశాలపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
గోలివాడ, మంథని, గోదావరిఖని, సుందిళ్ల వంటి ప్రాంతాలలో గోదావరి నది ప్రవాహం ఉంటుందని అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి, ఆర్అండ్ బీ ఈఈ భావ్ సింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

