జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌కాలనీ, వెంకటేశ్వరకాలనీలో ఓ వీధి కుక్క కాటుతో పదిమందికి గాయాలైన ఘటన శుక్రవారం వెలుగుచూసిం ది. ఇందిరానగర్‌కాలనీ నుంచి వెంకటేశ్వరకాలనీ వ రకు ఓ పిచ్చికుక్క స్వైర�
హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం డీజీ తాండలో రైతు డాక్య నాయక్‌కి చెందిన 36 గొర్రెలు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. 20కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.
మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామా�
shad nagar | షాద్‌నగర్ టౌన్, మే 16: షాద్‌నగర్ పట్టణ శివారులోని డంపింగ్‌యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించ�
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. వన్ డే వన్ థీమ్ కార్యక్రమంలో భాగంగా శనివారం
ప్రతిష్టాత్మకమైన 2030 ఫిఫా వరల్డ్ కప్‌కు స్పెయిన్, పోర్చుగల్‌తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మొరాకో దేశం ఇప్పటి నుంచే దానికి సన్నాహాలు ప్రారంభించింది.
వీధి కుక్కల బెడద తొలగించుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు 32 కుక్కల మూతులకు, కాళ్లకు బైడింగ్ వైర్లు చుట్టి సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓ బ్రిడ్జి కింద పారవేశారు. ఈ ఘటనలో 21 కుక్కలు మృతి చె
మండలకేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలూ వెంట పడుతున్నాయి. చిన్నా పెద్దతేడా లేకుండా దాడులు చేసి, తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే గ్రామస్తులు జంకు�
బాలానగర్‌లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. అంబికాకాలనీ, మెజస్టిక్ గార్డెన్ సమీపంలో దారిన వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో బాలుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొందరు కర్రలతో ఆ కుక్కను కొట్ట
వీధి కుక్కల దాడిలో ఓ ఐదేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధి పద్మశాలిపురానికి చెందిన రఫీ, హైసా దంపతుల కూతురు గులాబ్‌షా పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాళమ్మ కాలనీలో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రం నిర్వహణ గతితప్పింది. ఏజెన్సీతో పాటు మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ వీధికుక్కలు మృత్యువాత పడుతున్నట్లు తెలుస