హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన జూనియర్ ఎన్టీఆర్ ఇంటిపై బ్యాంకు హకులకు సంబంధించిన వివాదం పై విచారణ చేపట్టాలంటూ డీఆర్టీకి హైకో ర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎంబీబీఎస్ కోర్సులో గ్రేస్ మారులను తొలగిస్తూ నిరుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రవేశపెట్టిన నిబంధనలు చట్టబద్ధమైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది.
పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హకును కల్పిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన అంశం విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
యాదగిరిగుట్టలో బాలికలను అక్రమంగా తరలించడమే కాకుండా వారికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టినట్టు 2018లో తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను �
ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్‌ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు తాత్కాలిక ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయడం లాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు, యెడియూరప�
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పట్లో ము హుర్తం కుదిరేలా కనిపించటం లేదు. ప్రభు త్వం, ముఖ్యమంత్రి నుంచి ఎన్నికలపై ఎలాం టి స్పందన లేకపోవటంతో ఈ మధ్య ఎన్నికలు నిర్వహించటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్
క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్‌లో 855 ఎకరాల భూముల కేటాయింపు, నిధుల విడుదలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2012లో ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, న్య�
హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ సెంటర్లో 13 కార్డుల రమ్మీ/సిండికేట్ గేమ్స్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసిం�
అమెరికన్ బుల్‌డాగ్స్ లాంటి క్రూరమైన 25 రకాల విదేశీ శునకాల దిగుమతి, పెంపకాన్ని నిషేధిస్తూ మార్చి 12న కేంద్రం జారీచేసిన సర్యులర్పై హైకోర్టు స్టే విధించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లు దాఖలయ్యాయి. కుమారుడు హిమాన్షు పేరిట ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయాన్ని కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో వివరించలేదంటూ సిరిసిల్�