డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హనుమకొండలో బీఆర్ఎస్ కార్యాల యం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్రెడ్డి రాసిన లేఖ ఆధారంగా ఆర్డీవో చర్యలకు ఉపక్రమించడాన్ని హైకోర్టు తీవ్రంగా �
ఒడిశాలోని పూరీలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకొన్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు.
నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ న్యాయవాదులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో న్యాయవాదుల గ్రం థాలయం, సాక్షుల గదులను ఆయన ప్రారంభించారు.
విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక సదరు విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో మారిన పేరును రాయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థిని మీద జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమర్పించిన రెండు వేర్వేరు రిపోర్టుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిం�
Stray Dogs | వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై లెక్కలు సమర్పిస్తే చాలదని, అసలు గణాంకాలే వద్దని, చర్యలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే వీధి కుక్కలు పిల్లలపై పడి కరవడంతో �