టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
పరిషత్ ఎన్నికలు నిలిపివేత | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.