Muncipal Elections | మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. పలు వార్డుల్లో బీఆర్ఎస్ హవా
Muncipal Elections | మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎర్లి ట్రెండ్స్‌ను బట్టి చూస్తే బీఆర్ఎస్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
Muncipal Elections : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎర్లి ట్రెండ్స్‌ను బట్టి చూస్తే బీఆర్ఎస్కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు గడ్డిపోతారంలో 5 వార్డులు, ఇబ్రహీంపట్నంలో 3 వార్డులను బీఆర్ఎస్ గెలిచింది.
అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి రమేష్ జయకేతనం ఎగురవేశారు. ఎర్లీ ట్రెండ్స్ బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు కనిపిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 7, 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1 వ వార్డులో కాంగ్రెస్ గెలిచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

