PM Modi: బీఎన్పీ నేత తారిక్ రెహ్మాన్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ
PM Modi: బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత తారిక్ రెహ్మాన్‌కు గ్రీటింగ్స్ తెలిపారు ప్రధాని మోదీ. అభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు తారిక్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని తన మెసేజ్‌లో తెలిపారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత తారిక్ రెహ్మాన్‌కు గ్రీటింగ్స్ తెలిపారు ప్రధాని మోదీ(PM Modi). అభివృద్ధి లక్ష్యాలను అందుకునేందుకు తారిక్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని తన మెసేజ్‌లో తెలిపారు. బీఎన్పీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో విజయం దిశగా తీసుకెళ్లిన తారిక్ రెహ్మాన్‌కు కంగ్రాట్స్ చెబుతున్నట్లు మోదీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. తారిక్ గెలుపు దేశ ప్రజల్లో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపుతుందని మోదీ తన సందేశంలో వెల్లడించారు.
ప్రజాస్వామ్య, ప్రగతిశీల దిశగా వెళ్తున్న బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఉంటుందని భారత్ పేర్కొన్నారు. బంధాలను బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తాజా సమాచారం ప్రకారం బీఎన్పీ పార్టీ 212 నియోజకవర్గాల్లో విజయం దిశగా వెళ్తున్నది. జమాతే ఏ ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 70 స్థానాల్లో విక్టరీ కొట్టనున్నట్లు అనధికార ఫలితాల ద్వారా తెలుస్తోంది.
I convey my warm congratulations to Mr. Tarique Rahman on leading BNP to a decisive victory in the Parliamentary elections in Bangladesh.
This victory shows the trust of the people of Bangladesh in your leadership.
India will continue to stand in support of a democratic,…
— Narendra Modi (@narendramodi) February 13, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

