Laxettipet | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. మూడో వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసి లేదు. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్, ఇతర అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల అధికారులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటీజీ ద్వారా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం
మూడో వార్డుకు సంబంధించి రెండు బ్యాలెట్ బాక్స్ లకు కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన
కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వాదం
కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ… pic.twitter.com/VJcHLTz4qR
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2026