ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదన అమలును తాతాలికంగా నిలిపివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు.
నిజాం, పాయిగా భూములు అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు వెబ్సైట్లో లేవని ధర్మాసనం గుర్తించింది.
ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెం
రాష్ట్రంలో 16 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ (ఎల్ఏడీసీఎస్) కేంద్రాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స
కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పాత జిల్లా (ఉమ్మడి జిల్లా)ల్లో సర్వీసుకు పాయింట్లు కేటాయించి బదిలీలకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం నందిమేడారంలో జూనియర్ సివిల్కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది. 2022 నవంబర్ 26న రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యుత్తు సంస్థల్లో సీనియారిటీ లెక్కింపుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్
ఈసీఐఎల్ యాజమాన్యానికి ఉద్యోగుల సంఘానికి మధ్య జరిగిన ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకా రం 2007 నుంచి పింఛన్‌తోపాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలని ఈసీఐఎల్ మాజీ ఉద్యో�
ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలకు హైకోర్టును ఆశ్రయించిన 192 మంది పిటిషనర్లను కూడా అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.
రాష్ట్ర బడ్జెట్ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ మేరకు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నదా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన బైరి నరేశ్‌కు చర్లపల్లి జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై, నిందితుడిని ఇతర సెల్‌లోకి మార్చే అవకాశాలపై నివేదిక అందజేయాలని న్యాయ సేవాధికార సంస్థ స�