World Cancer Day | క్యాన్సర్వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయవానికి అయినా ఈ వ్యాధి సోకవచ్చు. మనిషి శరీరంలో నిరంతరం కణాల విభజన జరుగుతూ ఉంటుంది. అయితే, ఈ విభజన సమతుల్యంగా సాగిపోతూ ఉండాలి. పైగా వయసు పెరిగే కొ�
మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండటానికి సూత్రాలు వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనో, మెడిటేషన్ యాప్స్‌లోనో ఉంటాయనుకుంటారు. కానీ, మనం తినే ఆహారంలోనే ఆ రహస్యం దాగుంది.
అందాన్ని కాపాడుకునేందుకు ఆడవాళ్లు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖం కాంతిమంతంగా, మచ్చలు లేకుండా కనిపించాలని రకరకాల పరిష్కారాలను వెతుక్కుంటారు. తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లూ చెప్పిన టిప్స్ పాటిస్తుం�
ఒకప్పుడు ఆపరేషన్ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి మరీ చేయాల్సి వచ్చేది. సర్జరీ అవసరమైన చోట ఆ శరీర భాగంపై కోతపెట్టి లోపలి అవయవాలను సరిచేసే వాళ్లు. కానీ, అధునాతన వైద్యరంగం సంక్లిష్టత లేని సర్జరీలన
ఆరోగ్యకరంగా సుదీర్ఘ కాలంపాటు బతికే వాళ్లు మనకు ఎక్కువగా ఐరోపా ఖండం మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో కనిపిస్తారు. ఈ ప్రాంతానికి సుదూరంలో ఉన్న ఆసియా ఖండపు దేశం జపాన్‌లో కూడా అత్యధిక జీవన ప్రమాణం ఉన్నవాళ్ల స
మా పాపకు తొమ్మిది నెలలు. వారం క్రితం బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే మందులు రాశారు. తగ్గలేదు. జ్వరం తప్ప జలుబు, దగ్గు వంటి వేరే ఇబ్బందులేవీ లేవు. మూత్రపరీక్ష చేయిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ �
సుగంధ ద్రవ్యాల్లో రారాజు మిరియాలు. ఇవి చల్లని ప్రదేశాల్లో పండుతాయి. నేను కేరళలో మిరియాల తోటను మొదటిసారి చూశాను. కొబ్బరి చెట్లకు పాకిన ఈ మిరియాల తీగలను చూసి తమలపాకు తీగలని భ్రమపడ్డాను. మిరియాల పాదు కూడా తమ
నడక.. ఆరోగ్యానికి దివ్యౌషధం! అత్యంత ప్రభావశీలమైన వ్యాయామం! అయితే, మామూలుగా నడిచేకన్నా.. వెనక్కి నడవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. సాధారణంగా వాకింగ్ చేసేటప్పుడు.. శక్తి �
పండ్లు.. ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిలో లభించే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లాంటి అనేక పోషకాలు.. శరీరానికి ఎంతో అవసరం. అందుకే.. పండ్లను తింటే ఆరోగ్యం! అయితే, ‘పండ్లను తొక్క తీసి తినాలా? తొక్క సహా తినాలా’ అని చాలా
రోజురోజుకూ చలి పెరిగిపోతున్నది. ఈ వాతావరణంలో ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. కొంచెం తినగానే.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సమయంలో వేడివేడి ‘పాయా సూప్'.. బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ‘వింటర్ స�
నోరూరించే దానిమ్మ పండు అందరికీ తెలిసిందే. పూతకొచ్చిన కాలంలో దానిమ్మ పొద ఎంతో అందంగా ఉంటుంది. ఈ పండు ఎరుపు, పసుపు రంగులు మిళితమై ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అనేక సంప్రదాయ ఆచారాల్లో, ఔషధాల్లో దానిమ్మ పండు విన
దాదాపు ప్రతి ఇంట్లో ‘వాము’ కనిపిస్తుంది. వంటల రుచిని పెంచే ఈ దినుసు.. అనేక అనారోగ్య సమస్యలనూ తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఇందులో పీచుపదార్థంతోపాటు యాంటి ఆక్సిడెంట్లు, ఇతర నూనెలు, పోషకాలు అధికంగా �