మీ పొట్ట చెత్తబుట్ట కాదు. అడ్డమైన చెత్త పదార్థాలతో దాన్ని నింపేయకండి. అది ఒక దేవాలయం లాంటిది. బతుకు చక్రం నడవడానికి కావాల్సిన శక్తి అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోండి. దాని ప్రయోజనాలను �
ఎండ మండిపోతున్నది. ఇలాంటి వేడి వాతావరణంలో చల్లచల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. ముఖ్యంగా, చెరకు రసం.. అమృతంలా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు అనేక ప్రయోజనాలనూ అందిస్తుంది.
వృక్షశాస్త్రంలో నిమ్మగడ్డిని ‘సింబోపొగాన్ సిట్రేటస్' అని పిలుస్తారు. ఈ గడ్డి మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. నిమ్మగడ్డిని నులిపితే సువాసన వస్తుంది. దీనినుంచి సుగంధ తైలాన్ని తీస్తారు.
ఎండలు ముదురుతున్నాయి. ముందస్తుగానే ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడి శరీరం ఉండేవారు రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
పిల్లలు అంటేనే అల్లరి. మీరు చెప్పేదాన్ని బట్టి మీ పిల్లవాడు చేసే అల్లరి అదుపు తప్పిందనిపిస్తున్నది. మీ మాటల ఆధారంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) లక్షణాలు కొంచెం కనిపిస్త�
ఆధునిక జీవనశైలి సమస్యల్లో బీపీ (అధిక రక్తపోటు) ప్రధానమైంది. బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఆయుర్వేదం కొన్ని పరిష్కారాలను సూచిస్తున్నది. వీటిని రోజూ అనుసరిస్తూ, కొన్ని ప్రత్యేకమైన శ్వాస పద్ధతులను సాధన చేయ�
మండే ఎండకాలం మొదలైంది. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి చాలామంది కూల్ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటారు. రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, గ్యాస్ కలిసిన వీటిని తాగితే.. ఆరోగ్యం దెబ్బతింటుంది.
వంటకానికి అన్ని దినుసులూ కలిసి రుచిని కల్పిస్తాయి. సువాసన అద్దేది మాత్రం కరివేపాకే. దీన్ని ‘కల్యమాకు, కర్రీపత్తా, కర్రీ లీవ్' అని కూడా పిలుస్తారు. కరివేపాకు చెట్టు మధ్యస్తంగా పెరిగే మొక్క. గోరింట, దానిమ్�
పల్లీలు పచ్చిగానో, ఉడికించో, వేయించో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు తింటారు. కాస్త టైం పాస్‌కి బఠానీకి దోస్తీగా ఉండే వీటిని, నాలుగు అలా నోట్లో వేసుకు నమలడం చాలామందికి అలవాటు.
మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో.. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇలాంటివారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని, దాంతో వారిలో గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొలరాడో బౌల్డర
ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే అల్లం.. జుట్టు సంరక్షణలోనూ సాయపడుతుంది. దీనిలోని అనేక సుగుణాలు.. కేశాలను ఆరోగ్యంగా ఉంచడంలో, బలంగా మార్చడంలో ముందుంటాయి. అల్లంలో ఉండే ‘జింజరాల్' అనే పదార్థం.. మాడులో రక్త ప్రసరణను
భారతీయ ఆహారంలో తరచుగా వాడే టమాటాలు, ఎంతో ఇష్టంగా తినే తర్బూజ (పుచ్చ) పండ్లలో లైకోపీన్ అనే సహజమైన పిగ్మెంట్ ఉంటుంది. ఇది కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను తగ్గిస్తుందని ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర