చేస్తున్న పని అలసిపోకుండా, పెద్దగా శ్రమపడకుండానే పూర్తవుతుందంటే దాన్ని ‘నల్లేరు మీద నడక’ అంటారు. ఈ మాట ఎందుకు పుట్టిందంటే?... ఒకప్పుడు సుఖమైన, కుదుపులు లేని ప్రయాణం కోసం బండి చక్రాల ముందు నల్లేరు కాడలు చల్�
నడక, యోగా.. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. యోగాతో కలిపి కూడా నడకను కొనసాగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ‘తాడాసన వాకింగ్'తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
బెండకాయ.. ఓ కూరగాయగానే పరిచయం. తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని విన్నాం.. రకరకాల కూరలు వండుకొని తిన్నాం! మరి.. బెండకాయ నీటి గురించి విన్నామా? ఆ నీళ్లు ఆరోగ్యంతోపాటు అందానికి భరోసా ఇస్తాయని తెలుసా?
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే దాన ధర్మాలే నిజమైనవి. మంచి పనులు చేయాలని భావించి దానికి కట్టుబడి ఉండాలి. తన శక్తి మేరకు దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టాలి, దానాలు చేయాలి. మంచి పనులు చేస్తూ చనిపోతే తగినంత �
కన్నీళ్లు కార్చడం కోసం నటులు గ్లిజరిన్ ఉపయోగిస్తారని తెలిసిందే. అదే గ్లిజరిన్ నవ్వులు కూడా తెప్పిస్తుందని తెలుసా? చాలామంది నవ్వలేక ఏడుస్తారు. నవ్వితే నోటి దుర్వాసనతో ఎదుటివాళ్లు ఏమనుకుంటారోనని నవ్వ�
పాప్ ప్రపంచపు రారాజు మైకేల్ జాక్సన్ కూతురు కూడా ఆయనలాగే విభిన్న అభిరుచులు కలిగిన వ్యక్తి. గాయని, నటి, మోడల్‌గా రాణించడమేకాదు ఆహార్యంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుతుంటుంది. శరీరాన్ని టాటూలతో అలంకరించు�
ఇల్లు అన్నాక.. అన్ని వయసులవాళ్లూ ఉంటారు. వృద్ధులు మొదలుకొని.. చిన్నారుల దాకా అందరూ కలిసిమెలిసి జీవిస్తారు. ఎవరికి తగ్గ పనులు, బాధ్యతలు వాళ్లు నిర్వర్తిస్తుంటారు. అయితే, ఆహారం విషయానికి వచ్చేసరికి.. అందరూ ఒక
భారతీయ మహిళల్లో ఊబకాయం సమస్య క్రమంగా పెరుగుతున్నది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 15-49 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళల్లో దాదాపు 24 శాతం మంది అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంటే, దాదాపు ప్రతి నల�
పాదాల పగుళ్లను తగ్గించడంలో పసుపు నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో రెండు చుక్కల పసుపు నూనె కలిపి.. ఆ మిశ్రమంతో పాదాలను మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలన్నది పెద్దల మాట. వాళ్లు చెప్పినట్టే నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి ఆయాసపడే కంటే నెమ్మదిగా రెండు కిలోమీటర్లు నడిచింది మేలని డాక్టర్లు చెబుతున్నారు. నడక, ప
పెరటి తోటల్లో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తాయి. పూలు, కూరగాయలు, ఆకుకూరల కోసం.. ఇలా పలు రకాల మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఒక్క మునగ చెట్టును పెంచితే.. అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నా
ప్రస్తుతం మనదేశంలో చాలామంది యూరిక్ ఆమ్లం సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలో ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం వల్ల యూరిక్ ఆమ్లం తయారవుతుంది. ఇది రక్తం ద్వారా కిడ్నీలకు చేరుతుంది. మూత్రం ద్వారా బయటికి వెళ
మన శరీరాలకు పోషణ మనం తినే ఆహారం నుంచే లభిస్తుంది. శరీరం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్, రిఫైన్డ్ పిండి, చక్కెరలు, ఉప్పు, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌ల�
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ముఖ్యంగా.. పెద్దపేగు ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే.. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఫలితంగా.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక అ