బిళ్ల గన్నేరు.. లాభాలు బోలెడు!
ఇంటి పెరట్లో పెంచే మొక్కల్లో ‘బిళ్ల గన్నేరు’ ముందుంటుంది. తెలుపు, గులాబీ వర్ణాల్లో చూడముచ్చటైన పూలు పూస్తుంది. అయితే.. ఈ మొక్క ఇంటికి అందాన్ని ఇవ్వడంతోపాటు మనకు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది.
ఇంటి పెరట్లో పెంచే మొక్కల్లో ‘బిళ్ల గన్నేరు’ ముందుంటుంది. తెలుపు, గులాబీ వర్ణాల్లో చూడముచ్చటైన పూలు పూస్తుంది. అయితే.. ఈ మొక్క ఇంటికి అందాన్ని ఇవ్వడంతోపాటు మనకు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది. ఈ మొక్కను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వాడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
- మధుమేహాన్ని తగ్గించడంలో బిళ్ల గన్నేరు పూలు దివ్యౌషధమేనని ఆయుర్వేదం చెబుతున్నది. ఇందులోని ప్రత్యేక లక్షణాలు.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడతాయి. బిళ్ల గన్నేరు పూల రేకుల్ని నమిలితే.. షుగర్ తగ్గుముఖం పడుతుంది.
- బిళ్ల గన్నేరు మొక్కలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. చెడు కొవ్వును కరిగిస్తాయి. గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
- గాయాలు, పుండ్లను తగ్గించడానికీ బిళ్ల గన్నేరును వాడవచ్చు. మొక్క ఆకులకు కాస్త పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని గాయాలకు రాస్తే.. త్వరగా మానుతాయి.
- బిళ్ల గన్నేరు పూలు.. నెలసరి సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి. ఓ గుప్పెడు పూలను ఓ గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే.. నెలసరి నొప్పులతోపాటు రక్త స్రావం కూడా తగ్గుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

