మా పాప వయసు ఆరు నెలలు. ఛాతిపైన ఉబ్బుగా, ఎర్రని మచ్చలా, కందిన గడ్డలా ఉంది. డాక్టర్‌కు చూపిస్తే దానిని హీమాంజీయోమా అంటారని చెప్పారు. తగ్గిపోతుందన్నారు. ఆడపిల్ల కదా? తగ్గకపోతే ఏం చేయాలి?
హీమాంజీయోమాలో చాలారకా
కాఫీ తాగడం.. ఆరోగ్యానికి మంచిదే! కానీ, ఎప్పుడు తాగుతున్నాం? ఎంత తాగుతున్నాం? అనేది కూడా ముఖ్యమని అంటున్నారు అమెరికా పరిశోధకులు. గుండె, శరీరం మీద కెఫీన్, కాఫీ తాగే సమయం చూపించే ప్రభావాలపై ఓ పరిశోధన జరిగింది.
ఏడాదికి ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు అంటుంటారు. శాస్త్రపరంగా ఎలా ఉన్నా.. సైన్స్ పరంగా మాత్రం సాగర స్నానంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, సముద్ర స్నానం వీలుకాన�
వాకింగ్.. వ్యాయామంలో ‘కింగ్'గా గుర్తింపు పొందింది. అనేక పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు నడకను మించింది లేదని తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సిన అవసరం లేదన�
వేదకాలం నుంచి మామిడి పండ్లు ఉన్నట్లు వర్ణనలున్నాయి. ఉగాది నాడు పూజలో మామిడి కాయ, ఇతర పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా నివేదిస్తాం. మామిడికాయ ఆకారం కళాకారులకు ఎంతో ఇష్టం! దుస్తుల మీద, నగ
వేసవి అంటేనే.. మామిడి పండ్లు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మరెంతో రుచికరంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొందరికి మామిడి పండ్లు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేసవితాపాన్ని తీర్చడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియంలాంటి ఎలక్ట్రోలైట్లతోపాటు అనేక పోషకాలతో నిండిన ఈ నీళ్లు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు క
నల్లవక్కల్లాగే తెల్లవక్క కూడా ప్రసిద్ధే. భోజనానంతరం తమలపాకులో ముక్కలు చేసిన తెల్లవక్క, సున్నం, కాసు.. ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలతో ‘పాన్' కట్టడం ఒక కళ. సేవించడం ఒక దర్పం. తెల్లవక్కల చెట్టు కూడా పామ్ జాతికి చ�
కుంకుమపువ్వు భారతదేశంలో కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో పండుతుంది. దీన్ని కేసర్ అని కూడా పిలుస్తారు. పొద్దునే పరగడుపున కేసర్ నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషనిస్టులు
కొత్త వాహనం చక్రాలను మొదటగా నిమ్మకాయలపై నడిపిస్తారు. వాహనానికి పూజ చేసిన తర్వాత దిష్టి తగలకూడదని నిమ్మకాయలు వేలాడదీస్తారు. నిమ్మకాయల దండలతో దేవతాలంకరణ చేయడం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా పండిన నిమ్మపండు బ�
తాగే నీళ్లలో చిటికెడు ఉప్పు కలుపుకోవడం పాత అలవాటే. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు దీన్ని పరిష్కారంగా భావిస్తారు.
ఇంగువ ఆహారపు రుచిని పెంచుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అజీర్తి, గ్యాస్, మలబద్ధకం మొదలైన సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో సమృద్ధమైన ఇంగువ నొప
రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో చల్లని వ్యాపారాలు జోరందుకున్నాయి. వేసవి దాహం తీరేలా మట్టి కుండల వినియోగం పెరిగింది. పేదోడి ఫ్రిజ్‌గా పేరొందిన కుండలను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. సిద్ధం
ముస్లింలు ఈ నెలలో తమ ఉపవాసాన్ని ఖర్జూరం పండు తినడంతో ముగిస్తుంటారు. ముఖ్యంగా సాధారణమైన పండ్లకు భిన్నంగా నలుపు రంగులో ఉండే అజ్వా డేట్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో విరి�